Categories
ఒక మేకప్ ఎక్స్ పర్ట్స్, సన్ స్క్రీన్, కాటుక, లిప్ బాం ఎక్కువ సేపు చెదిరిపోకుండా వుండాలంటే కొన్ని టిప్స్ చెప్పుతున్నారు. ఆ ఎక్స్ పర్ట్స్ చెప్పిన విధంగా పది నిమిషాల మేకోవార్లో డిడి కరీం వాడాలి. దీన్ని చర్మానికి చక్కగా రాసాక బుగ్గలు, ముక్కు పై బ్లషర్ ద్వారా కాంప్లికేషన్ ను కంటి వంతం చేసుకునే వీలుంటుంది. అప్పర్, లోయర్ ల్యాష్ లైన్ పై కోల్ అప్లయ్ చేయాలి. తేలిగ్గా మస్కరా ట్రయ్ చేయచ్చు. కొద్దిగా గ్లాస్ హింట్ టబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల సాయంత్రం వరకు తాజాగా మేకప్ చెదిరిపోకుండా వుంటుంది.