ఒత్తిడిగా అనిపిస్తే ఎవరైనా కప్పు టీ ,లేదా కాఫీ తాగుతారు. అయితే తియ్యని టీ తాగటం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు అదుపులో  ఉంటాయింటున్నరు పరిశోధికులు. 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల 80 మంది స్త్రీ లపై ఈ పరిశోధన నిర్వహించారు . రెండు గ్రూపులో ఒక గ్రూపు కి తియ్యని టీని ,రెండు గ్రూపుకి తక్కువ తియ్యగా ఉన్నా టీని ఇచ్చారు. వారం రోజులు ఈ 80 మందికి తియ్యని పదార్దాలు ముట్టుకోలేదు. తర్వాత వారి కోసం ఒక కఠినమైన లెక్కల పరీక్ష నిర్వహిస్తేనే తియ్యని టీ తాగిన వాళ్ళలో వత్తిడి లేకుండా చాలా ప్రశాంతంగా పరీక్ష రాశారు వారి శరీరం మనసు తేలిగ్గా ,సంతోషంతో నిండి వున్నదని గుర్తించారు. తియ్యని తేనీరు ప్రభావం వారిలో ప్రశాంతత నిచ్చిందని పరిశోధికులు చెపుతున్నారు.

Leave a comment