చాలా మందికి గోళ్ళు కొరికే అలవాటు ఉంటుంది . ఈ అలవాటు మానుకోవాలంటే గోళ్ళకు ఎర్రని రంగు వేసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్ . ఎమోషన్స్ అణుచుకొనే ప్రక్రియలో భాగంగా గోళ్ళు కొరకడం మొదలు పెడతారని సైకాలజిస్టలు అంటారు . మనలో భావోద్వేగాలు నియంత్రణ వీలులేక ప్రత్యాత్మయదానికై ఎదురు చూస్తూ అన్ కాన్షస్ గా గోళ్ళు కొరికే పనిలో పడుతుందట . కాకపోతే గోళ్ళు కొరికే అలవాటు ఎగ్జైటీ కాదనీ సాధారణ విశ్రాంతిని సాధించే ఆప్రయత్నంలో గోళ్ళు కోరుకుతారని ఇది రిలాక్స్ కాలేకపోతున్నాం అనే భావనకు చిహ్నం అంటున్నారు . గోళ్ళకు ఎరుపు రంగు వేస్తే కోరికేందుకు సిద్ధం అయినప్పుడల్లా వెంటనే ఆగమని సంకేతం ఇస్తుందని, ఎన్నోరకాల బాక్టీరియాలు గోళ్ళలో చేరుతాయి గనుక అస్తమానం గోళ్ళు నోట్లోకి పోతూంటే రోగాలు వస్తాయని ,గోళ్ళు కొరకాలనిపిస్తే వాటిని పిడికిలి బిగించి పట్టుకోమని చెప్పుతున్నారు .
Categories