Categories
మీటూను హేళన చేస్తున్న ,ఆ ఉద్యమాన్ని కించపరుస్తూ మట్లాడుతున్న షూటర్ గా స్పందిస్తోంది అక్కినేని సమంత. ఆమెలో సామాజిక చైతన్యం ఎక్కువే. ఎవరో,ఏమిటో పేర్లు చెప్పకపోయినా పర్లేదు.కానీ తమకు ఎవరి నుంచి లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయో కొన్ని సందర్భరాలను ధైర్యంగా ముందుకొచ్చి చెప్పండి అంటోంది సమంత. అలా చేస్తేనే మన గొంతు అందరికీ వినబడుతుంది.కనీసం మనం వేధనతో ఉన్నమని ,కెరీర్ పాడవుతుందన్న సందిగ్థంలో ఉన్నమని మిగత వాళ్లు తెలుసుకుంటారు అంటోంది సమంత. మీటూను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టులను రీట్వీట్ చేస్తోంది. వారికి మద్దతు ప్రకటిస్తోంది సమంత.