Categories
మెట్లిక్కి దిగటం మోకాళ్ళ కు ఇబ్బంది అనుకొంటారు . అది అపోహే అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . నడక,జాగింగ్ లతో పోలిస్తే మెట్లిక్కితె ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి . శరీరంలో కండరాలు అన్నింటికీ చక్కని వ్యాయామం లభిస్తుంది . అలసట లేకుండా చురుగ్గా ఉంటారు . గుండె కొట్టుకొనే వేగం పెరిగి ఎక్కువ ప్రాణవాయువు తీసుకొంటారు కనుక ఊపిరి తిత్తులు గుండె ఆరోగ్యం బావుంటుంది . బరువు తగ్గుతారు ముఖ్యంగా నడుపు నడుము ఆకృతి చక్కగా ఉంటుంది . ఎముకలు దృఢంగా మారతాయి . ఒత్తిడిగా అనిపించి కొద్దిసేపు మెట్లిక్కి దిగితే ఎందర్శన్ లు విడుదలై ఒత్తిడి తగ్గుతుంది .