పర్యావరణ హితంగా పేరు తెచ్చుకున్న ఎన్నో రకాల చీరెలు చూసేందుకు ఎంతో అందంగా యువతరాన్ని ఆకర్షిస్తున్నాయి. వెదురు, పట్టు చక్కెల గుజ్జు తో చేసిన చీరెలు అరటి నార చీరెలు జ్యూట్ చీరెలు మొదలైనవి బాగా పాపులర్ అయిన ఎక్కో ఫ్రెండ్లీ చీరెలు కాటన్ సిల్క్ లతో కలిపి వీటిని గ్రైండ్ చేసి మెత్తగా ఉండేలా రూపొందిస్తున్నారు. తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన నల్ల విజయ్ కలువ దారాలతో పట్టు చీరెను నేసి వార్తల్లో నిలిచాడు. పైనాపిల్ వ్యర్థాలతో బయో పాలిమర్స్ ఈ రకానికి చెందిన సెల్యులోజ్, లిగ్నిస్ పెక్టిన్ తదితరాలు ఉంటాయి. వీటిని నేత వస్త్రాలు గా తయారు చేయచ్చు ఈ తరం యువత వేగాన్ ఫ్యాషన్స్ ని విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు.

Leave a comment