సన్నటి దారాల తో సున్నితంగా అల్లిన లేసుల్ని ఫ్యాషన్ ప్రపంచం ఏనాడో దగ్గరకు చేర్చుకోండి. తేలికగా వుండే దుస్తులు ఇష్టపడే వాళ్ళకు లేసుల్లో వుండే నాజుకుదనం ఫ్యాబ్రిక్ తప్పనిసరిగా నచ్చుతాయి. ఏ దుస్తుల పైన అల్లికల్ని కలిపినా సాదా సీదాగా అన్ ఫినిష్డ్ పనైతనంలో గల ఏ దుస్తులైనా రూపం మార్చేసుకుంటాయి. లేస్ ఒక ఫ్యాషనబుల్ ఆర్ట్. విశాలంగా అల్లిన దారాలను నీడిల్ లేస్, మెషిన్ మేడ్ చాంటిల్లి లేస్ అవి అన్నో రకాలు ఫ్యాషన్ డిజైనర్లు లేసులను ఖరీదైన ఫ్యాబ్రిక్ లో కలిపి ఒక రాచరికపు అందాన్ని తెచ్చిపెడుతున్నరు.ఎలాంటి మోడ్రన్ డ్రస్ లయినా, ఫ్యాషన్ షోలు, రాంప్ వాక్ లో సెలబ్రేటిలు ధరించే ఏ డ్రెస్ కయినా లెస్ పనితనం జోడించనిదే అందమే లేదు. లేస్ వట్టి ఫ్యాబ్రిక్ మాత్రమే కాదు వస్త్రాలపై అలంకరణ.
Categories