Categories
Top News

గ్రామీణ ప్రాంతాల్లో బ్యూటీదే పై చేయి .

క్రోమ్‌డిఎమ్‌ అనే కంపెనీ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల భారతీయులు  మార్కెట్‌లోకి వస్తున్న  ఫుడ్‌ ఐటమ్స్‌ , రెండు   సౌందర్య ఉత్పత్తుల పైన  కుటుంబ బడ్జెట్‌లో  20 శాతం  ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. టెక్నాలజీ పెరిగిపోయి పల్లెలు పట్నాలైపోయాయి . ప్రతీ ఒక్కరికి హెల్త్‌ కన్నా  అందంపైన శ్రద్ధ పెరిగింది . ఒక కాస్మోటిక్‌  కంపెనీ పర్స్‌నల్‌గా చేయించిన రివ్యూలో సౌందర్యానికి  చివరకు మారుమూల గ్రామీణ ప్రాంతాలు కూడా పెద్దపీట వేసే సరికి  ప్రపంచంలో సౌందర్య పరిశ్రమ ఏ తీరుగా పెరుగిపోతుందో  అంచనా వేయవచ్చు. ఇప్పుడే సౌందర్య ఉత్పత్తులు ఎంతవరకు శరీరానికి మేలు చేస్తాయో హాని చేస్తున్నాయో ప్రచారం అత్యవసరం

Leave a comment