Categories
గుమ్మడి కాయలతో తియ్యని కూర,పులుసు సూప్ చేస్తుంటాం. ఇది రుచి మాత్రమే కాకుండా ఎన్నో రకాల పోషకాలు ఇస్తుంది. గుమ్మడి గుండె కి ఎంతో మేలు చేస్తుంది. దినిలో పీచు పదార్దాలు,విటమిన్ సి గుండె కు రక్త సరఫరా సవ్యంగా జరిగెలా చూస్తుంది. అధిక రక్తపోటు నివారిస్తుంది. గుమ్మడి కాయలో ఉండే విటమిన్ ఇ,బిటాకెరోటిన్లు కంటికి ఏంతొ మేలు చేస్తుంది. చదువుకునే పిల్లలకు గుమ్మడి తో చేసిన వంటలు తినిపించాలి. ఇందులో ఉండే ఐరన్ సంతాన సాఫల్యత ను పెంచుతుంది. వ్యాది నిరోధక శక్తి పెంచి ఇన్ ఫెక్షన్లను దూరం చేస్తుంది. నిద్ర లేమి తో బాధ పడే వారు గుమ్మడి గిజలు తినవచ్చు.