Categories
Wahrevaa

గుప్పెడు నట్స్ తో తక్షణ శక్తి.

పగలంతా అంటూ లేని శ్రమ చేసి చాలా అలసిపోయినా, లేదా ఆహారం ఎక్కువగా తిని ఎక్కువగా విశ్రాంతి తీసుకున్నా సరే ఇంటికి రాగానే తక్షణ శక్తి కోసం తినల్సినవి మాత్రం నట్స్, ఆహారం బాగా తిని అంతు లేని విశ్రాంతి తీసుకున్నా శరీరం కదలక పొతే కూడా నరాలు అలసిపోతాయి. అప్పుడు శక్తి కోసం నట్స్ కలిపినా బ్రౌనీలు, సలాడ్స్, వెజిటేబుల్, స్టిర్ ఫ్రైలు ఏవైనా సరే ఇంటికి చేరిన పదే పది నిమిషాల్లో శక్తిని తిరిగి ఇస్తాయి. వీటి వల్ల అదనపు ప్రయోజనాలు వున్నాయి. రోజుకు ౩౦ గ్రాముల నట్స్ తినేవారిలో గునే జబ్బుల అవకాశాలు కూడా తగ్గిపోతాయి. కాన్సర్ సోకే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఒక గుప్పెడు నట్స్ తో మంచి ఫ్యాట్ అన్డటమే కాక ఇవి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి కూడా అసలు శరీరానికి ఏ మాత్రం అలసట ఇవ్వకుండా కదలకుండా ఉంచినా వచ్చే నిస్సత్తువకి నట్స్ తక్షణ శక్తిని ఇస్తాయి.

Leave a comment