ఎన్నోఏళ్ళు గతించిపోయినవి గానీ యీ శ్మశాన స్థలిన్

గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడోకడైనన్
లేచిరా డక్కాటా

కవి జాషువా రాసిన ఖండకావ్యం శ్మశాన వాటికలోనిదీ పద్యం. చావును తప్పించుకొన్న వాడెవడూ లేడని అర్థం. ఆధునిక కవుల్లో ప్రముఖ స్థానం పొందారు జాషువా. కవిత్వాన్ని ఆయుధంగా తీసుకొని మూఢా చారాలపై తిరగబడ్డాడు. ఈ యనను నవయుగ కవి చక్రవర్తి దళిత వర్గ జ్వాల స్ఫూర్తి అంటారు.గబ్బిలం ఈయన రచనల్లో చాలా గొప్పది. ఫిరదౌసి ఇంకొక గొప్ప రచన.1970లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందజేసింది..

Leave a comment