Categories
దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ 2024 సంవత్సరానికి గాను,సాహిత్య విభాగం లో నోబెల్ పురస్కారం అందుకున్నారు.ఈ ఘనత సాధించిన మొదటి ఆసియా మహిళా హాన్.దేశభక్తి,యుద్ధం,శాంతి గురించి మాత్రమే రాసే ఈ రచయిత్రి రచనల్లో అణగారిన వర్గాలు,మహిళలే ప్రధాన పాత్రలు కొరియన్ భాషలోనే రాస్తారు హ్యాన్ హ్యూమన్ యాక్ట్స్ అనే నవల 1980 ల్లో జరిగిన గ్వాంగ్జు మారణ హోమం గురించే ప్రస్తావించింది అలాగే ఆమె ఇంకొక నవల ‘ది వెజిటేరియన్’ 2015 లో బుకర్ ప్రైజ్ గెలుచుకుంది.