ఆవులింత వస్తే బావుండదని నూటికి చెఇ అడ్డం పెట్టుకుంటాం అలా చేయకండి. నోరుదాకా అవిలిస్తే మేదంతా హాయిగా చల్లబడి సీదతీరుతుందని శాస్త్రవేత్తలు చెప్పుతున్నారు. ఇప్పటి వరకు నిద్ర లేవడం, అలసట, విసుగు, రక్తంలో ఆక్సిజన్ స్ధాయి తగ్గిపోవడం ఇవన్నీ ఆవులింతకు కారణాలు అనుకుంతున్నారు కానీ కొత్త అధ్యాయినం మరో విషయాన్ని చెప్పుతుంది మనం తీసుకునే కాలరీల్లో మూడో వంతు మెదడు ఖర్చు చేస్తుంది. దీని వల్ల విపరీతమైన వేడి ఉత్పత్తు అవుతుంది. ఆవులింతలు వల్ల నిద్ర పెరగదనీ నిజానికి నిద్ర అవసరాన్ని ఎదుర్కోవడం లో సహకరిస్తుందని పరిశోధకులు చెప్పారు. మెదడు ఉష్ణోగ్రత పెరిగి నప్పుడు మాత్రమే మనకు ఆవులింతలు వస్తాయి. ఫలితంగా మెదడులోకి చల్లని రక్తం సరఫరా అవుతుంది. మానసిక సామర్ధ్యం స్ధాయి పెరుగుతుంది. హార్ట్ బీట్ ఆ ఫలితం సమయంలో 30 శాతం పెరుగుతుంది. చురుకు దానానికి శరీరం సంసిద్ధం కావటాన్ని ఆవులింత సూచిస్తుందని పరిశోధకుల అభిప్రాయం.

Leave a comment