ఎఫ్ 45 పేరుతో ఫిట్ నెస్ సెంటర్ నడుపుతున్న రకుల్ ప్రీతి సింగ్ అత్యాచార బాధితుల కోసం విరాళాలు సేకరించనున్నది. ఫిట్ నెస్ అన్ ప్లగ్ డ్ పేరుతో ఈ నెల 20వ తేదీ సాయంత్రం 7 గంటలకు గచ్చి బౌలి స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బు అత్యాచార బాధితుల సహాయార్ధం వినియోగిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఒకరిని ఎంపిక చేసి రాకుల్ తో బ్రేక్ ఫాస్ట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్లో రాకుల్ ఫిట్ నెస్ చెపుతుంది.

Leave a comment