Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2020/05/covid.jpg)
కోవిడ్-19 విజృంభన తో లాక్ డౌన్ మూలంగా ఎన్నో కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి .ముఖ్యంగా ఇంటి పని పెరిగింది ఇల్లు ఆఫీస్ ఉద్యోగ భద్రత వ్యాపారాల భవిష్యత్ పైన ఎంతో మందికి ఎన్నో అనుమానాలు వస్తున్నాయి.ఇందుకోసం కొందరు సైకియాట్రిస్టులు ఐ ఐ టి ,ఐ ఎం,ఎమ్ పట్టభద్రులు,మాజీ సివిల్ సర్వెంట్స్ కలిసి హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఆ హెల్ప్ లైన్ పేరు కోవిడ్ సాథీ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు వరకు ఈ హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటుంది.ఏదైనా సమస్య కోసం హెల్ప్ లైన్ సంప్రదించవచ్చు. హెల్ప్ లైన్ నెంబర్ 7702500928.