ముఖం మచ్చలు లేకుండా మృదువుగా కనబడటం అన్నది సరైన ఫౌండేషన్ ఎంచుకోవడం పై ఆధారపడి వుంటుంది. స్కిన్ కలర్ మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ ఎంచుకోవాలి. పొడి చర్మం అయితే హైడ్రేటింగ్, లేదా మాయిశ్చురైజింగ్ పదార్ధాలు వుండాలి. జిడ్డు చర్మం గలవారు ఆలివ్ ఫ్రీ లేదా మట్టి ఫౌండేషన్స్ బాగా పనికొస్తాయి. ముందుగా ముఖాన్ని క్లెంసింగ్ టోనింగ్ మాయిశ్చురైజింగ్ చేయాలి. మాయిశ్చురైజను చర్మం పిల్చుకోనివ్వాలి. ఫింగర్ టిప్స్ తో ఫౌండేషన్ కు సమంగా బ్లెండ్ చేయాలి. మెడ మరచిపోవద్దు. ముఖంపైన అప్లయ్ చేసి వదిలేస్తే బావుండదు. నెక్ లైన్ అంతటా అప్లయ్ చేయాలి. ఎప్పుడు ఫౌండేషన్ ను డౌన్ వార్డ్స్ లో అప్లయ్ చేయాలి తప్పాపైకి కాదు. టీన్సెంట్ పౌడర్లేదా మ్యాచింగ్ కాంపాక్స్ ఫౌండేషన్ చక్కగా సెట్ అవ్వటానికి సహకరిస్తుంది.
Categories