Categories
నేను ఏ సినిమా ఒప్పుకొన్న శక్తి వంచన లేకుండా వంద శాతం పని చేస్తూ వస్తున్నాను. కానీ ప్రతి వాళ్ళకీ డెస్టినీ అంటూ ఉంటుంది. ఈ విషయాలన్నీ నా హార్డ్ వర్క్ వల్లే అని చెప్పలేను అది అందరి కృషి అంటోంది సమంత. 2020 లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ఓట్లు పడ్డాయి. పెళ్లి నన్ను డిజైరబుల్ గా మార్చిందేమో. ఇంతకు ముందు నాకు ఇలాంటి టాగ్స్ లేవు నేను ఏ ప్రశంశలను అవార్డులను అంత గొప్పగా స్వీకరించను పైగా అసౌకర్యంగా కూడా ఫీల్ అవుతాను. ఇంతకు ముందు కూడా నా పైన ఎన్నో ప్రశంశలు, వివాదాలు ,సందేహాలు ఎన్నో వచ్చాయి వస్తున్నాయి. నేనెప్పుడూ వాటికి ఖండనలు క్లారిటీలు ఇవ్వలేదు అంటోంది సమంత .