పూర్తి వైవిధ్యంగా ఉన్నా పాత్రలే నా అవకాశాలుగా వస్తున్నాయి . నేనుదాన్ని ఎంజాయ్ చేస్తున్నాను . గ్లామర్ పాత్రలు ఏముందీ ఎప్పుడైనా ,ఏ భాషలో అయిన చేయచ్చు,  కానీ భిన్నమైన అవకాశాలు ఎప్పుడు రావు కదా . అందుకే అలాంటి అవకాశం రాగానే వెంటనే ఒప్పేసుకొంటాను . అంటోంది రెజీనా కెసెండ్రా. ఎవరులో నెగిటివ్ రోల్,ఇక లక్కీ కో రేఖాతో ఐసాలాగ్ లో లెస్టెయిన్ పాత్ర వంటి బెస్ట్ ఎగ్జo పూల్స్ . అలాంటి రోల్స్ గురించి వినగానే ఆలోచించ కుండా జా కె అనేస్తా . ఇలా డిఫరెండ్ షేడ్స్ఉన్నా పాత్రలు చేయాలన్నది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం అంటోంది రెజీనా .

Leave a comment