బ్రిటిష్ ఫోటోగ్రాఫిక్ ఆడమ్ బర్డ్ ఆలోచనాత్మకమైన ఛాయా చిత్రకారుడు. ఒక ఫోటో తీసేందుకు అతను ఒక కల్పనిక మైన ప్రపంచాన్ని సృష్టించేవాడు. అనువైన ప్రదేశం,మోడల్స్ కథ సినిమా తీసినట్లు ఉంటాయి అతను తీసిన ఫోటోలు కొన్ని జానపద కథలు గుర్తొచ్చేలా  ఉంటాయి.ఈ ఫోటోలో ఉంది (The Autumn Princess ) అతను దీనికి ఇచ్చిన టాగ్ లైన్ SomeTimes We Stand Strongest after all కొత్తగా వస్తున్న ఫోటోగ్రాఫర్లు. ఇతని చిత్రాలను ఒక సబ్జెక్ట్ లాగా అర్థం చేసుకోవాలి.గొప్ప చిత్రాల వెనక గొప్ప కథలుంటాయి.

Leave a comment