Categories
వేసవి సెలవుల్లో ఎన్నో కొత్త పనులు మొదలు పెట్టవచ్చు అవుట్ డోర్స్ లో పని చేయటానికి ముఖ్యంగా గార్డెనింగ్ మొదలు పెట్టే సమయం ఇదే. మనసుకి సంతోషం కలుగుతుంది, గార్డెనింగ్ లో కాలరీలు కలరుగుతాయి. ముఖ్యంగా హెర్ట్ గార్డెనింగ్ కు వేసవి చాలా అనుకులం కుండీలో గింజలు చల్లి అవి ఒక్కో మొలక ఆకులు తోడిగితే చూడటం మంచి అనుభవం . వంటింటి అవసరాలకు ఉపయోగపడే కూరగాయాల మడులో ,అల్లం ,ఉల్లి,వెల్లుల్లి వంటివి పెంచటం ,ఇంటి గదుల్లో నీడన పెరిగే మొక్కలు నాటడంతో తోటపని మొదలెట్టి ,సెలవులు అయ్యో సరికి తోట ఒక రూపం పోసుకొంటుంది.