ఒక చిన్న పాటి అనారోగ్యానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళినా, జీవన శైలి, అంతకు ముందు వచ్చిన అనారోగ్యాలు వాడిన మందులు దురలవాట్లు సంకోచం లేకుండా దాచి పెట్టకుండా చెపితేనే సరైన వైద్యం దొరుకుతుంది. కుటుంబంలో డయాబెటిస్, అధిక కోలెస్ట్రోల్, రక్త పోతూ వున్నట్లయిటే బ్లడ్ షుగర్, బ్లడ్ కంటే లిపిడ్ ప్రొఫైల్ ధైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. 93 శాతం మందికి ఈ విటమిన్ లోపం వుందని అద్యాయినాలు చెప్పుతున్నాయి. మహిళలు బ్రెస్ట్, పెల్విక్, పాప స్మియిర్ పరీక్షలు చేయించు కోవాలి. వైద్యుని ప్రశానలకు సరైన సమాధానాలు ఇచ్చినాప్పుడే సరైన వైద్యం అందుతుందని గ్రహించుకోవాలి. ప్రతి సంవత్సరము జనరల్ ఫిజీశియన్ తో అన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిదన్నమాట.

Leave a comment