ఆస్ట్రేలియాలో ఉలురు అనే ఒక పెద్ద కొండను ఎక్కేందుకు టూరిస్ట్ లు ఉత్సహ పడతారు. ఈ కొండ ఒక అంతుచిక్కని అద్భుతం. దీనిపైనా సూర్య కిరణాలు పడితే చాలు అనేక రంగుల్లోకి మారిపోతూ ఉంటుంది అందుకే దీన్ని ఊసరవెల్లి కొండ అని కూడా అంటారు ఈ కొండ ఎక్కటం టూరిస్ట్ లకు శారద. కానీ ఆ కొండ ప్రాంతం పాడయి పోతుందనే భయంతో స్థానికులు న్యాయపోరాటం చేసి తమ అధీనం లోకి తెచ్చు కొనరు. ఈ మధ్య కాలంలోనే ఈ కొండ ఎక్కటాన్ని నిషేధించారు కూడా.

Leave a comment