గోళ్ళు చక్కగా పెంచి రంగు వేస్తే చాలా బావుంటాయి. కానీ అంత బాగా పెరగకుండా మధ్యలో విరిగిపోతూ ఉంటాయి. కాల్షియం ,ఐరన్ లోపం కావచ్చు. కొంత జాగ్రత్త తీసుకొంటే గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి రోజు రాత్రి నిద్రపోయో ముందర ,నిమ్మరసం ,గ్లిసరిన్ సమపాళ్ళ లో కలిపి గోళ్ళపైన రాసి మసాజ్ చేయాలి. బాధం నూనెను వేలితో అద్దుకొని గోరు చుట్టు రాసి నెమ్మదిగా నేనె ఇంకులా రుద్దితే గోళ్ళ పెరుగుదల బావుంటుంది. ఇలా ప్రతి రోజు చేస్తే గోళ్ళు విరిగిపోకుండా బలంగా ఉంటాయి. ముందుగా ఉప్పు ,షాంపు కలిపిన నీటిలో పది నిముషాలు వేళ్ళు మునిగేలా ఉంచి తర్వాత మెనిక్యూర్ టూల్ కత్తి గోళ్ళ చుట్టు చర్మం సరిగా చేసి గోళ్ళను ఒక షేప్ లో కత్తిరిస్తే ఇక పెరుగుదల బావుంటుంది.పాలు ,కాల్షియం ,ఐరన్ ఉన్నా ఇతర ఆహౄర పదార్థాలు తీసుకుంటే మంచిది.
Categories