Categories
కూరగాయలు కొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి క్లాలిఫ్లవర్ తెల్లగా గట్టిగ ఉండాలి. పురుగులు ఉన్నాయోమో చూసి తీసుకోవాలి. క్యాబేజి ఆకుపచ్చగా గట్టిగా ఉండాలి. ఆకారంలో చిన్నగా,బరువు ఎక్కువగా,ఎక్కడ రంద్రం లేకుండా ఉండాలి తాజా సొరకాయిపై సన్నటి నూగు ఉంటుంది. నేతిబీర తాజాగా ఉందంటే దాని చివర పూవు కనిపిస్తుంది. సన్నటి నూగుతో మెత్తగా ఉంటుంది. గోరు చీకుళ్ళు చిన్నగా,మెత్తగా ఆకుపచ్చగా ఉండాలి అలాగే తాజా వంకాయలు చివర తొడిమ ఆకుపచ్చగా ఉంటుంది.