Categories
బోన్సాయ్ మొక్క హాల్లో టేబుల్ పైన పెట్టుకుంటే ఎనలేని అందం. ఇప్పుడా బోన్సాయ్ వృక్షాల పైనా మినియేచర్ ట్రీ హట్స్ వస్తున్నాయి, ట్రీ హట్స్ కట్టాలి అనుకున్నప్పుడు బలమైన కొమ్మలు ఉండేలా చూసుకుని పలచని చెక్కతో బాల్కనీ ఉండేలా ఉన్న ఇంటిని తయారు చేస్తారు. మొక్క కాండానికి సరిపోయేలా బాల్కనీ కి రంధ్రం చేసి అందులో నుంచి మొక్క పైకి వచ్చేలా చేస్తారు. ఎక్కువ కొమ్మలు కావాలన్నా వాటి మధ్య ఇమిడేలా చక్కని ఇల్లు తయారు చేసి అమరుస్తారు. చెట్టు పై నుంచి తాళ్ల నిచ్చెన తో ఈ మినియేచర్ హట్ గదికే కొత్త అందాన్నిస్తుంది.