నిద్ర వేళలు వెంట వెంటనే మారిపోతున్న నిద్ర తక్కువైనా జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . ముఖ్యంగా నైట్ షిఫ్ట్ లు చేసే వాళ్ళకి మరింత ప్రమాదం అంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే 3 ఇన్నెట్ లింఫాయిర్ కణాలు జీవక్రియ,ఇన్ ఫ్లమేషన్ వంటి వంటి జీవనశ్రేయాల్ని నియంత్రిస్తాయి ఇన్ఫెక్షన్ రాకుండా పొట్టగోడలు దెబ్బతినకుండా కాపాడతాయి అయితే ఈ కణాలు పని తీరు జీవగడియారం పైన ఆధారపడి వుంటుంది. అంటే నిద్రవేళలు మారిపోవటం నిద్ర తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల జీవగడియారానికి సంబందించిన జన్యు వుల్లో మార్పు వస్తుంది. రోగనిరోధక శక్తిని నియంత్రించే ఆకణాలు పని తీరు దెబ్బతింటుంది. అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. వేళకు నిద్రపోతే ఎలాటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా వుండవచ్చు నంటారు ఎక్స్ పర్ట్స్ .
Categories