Categories
బట్టలపైన రకరకాల మరకలు పడతాయి. చిన్ని కిటుకులు తెలుసుకుంటే క్లీన్ చేయటం ఈజీ. తుప్పు, కీళ్లు, కూరలు వంటి మరకలు పడితే స్టెయిన్ రిమూవర్ అప్లై చేయాలి లేదా డిటర్జెంట్ పౌడర్ లో ఆక్సిజెన్ బ్లీచ్ వేసి ఉతకాలి. బేబీ ఫుడ్ పది మరకలైన పిల్లల దుస్తులు వైట్ వెనిగర్ వేసిన నీళ్లతో కడిగేస్తే పోతాయి. బేబీ ఆయిల్స్ క్రీమ్స్ పెట్రోలియం జెల్స్ అంటితే నూనె పీల్చుకునేందుకు టాల్కం పౌడర్ చల్లి అక్కడ రుద్దేసి నైల్ రిమూవర్ తో వాష్ చేయాలి. డైపర్ బ్లో అప్పటి అయితే ముందుగా నీళ్లతో కడిగేసి ఎంజైమ్ డిటర్జెంట్ నీళ్లలో నానబెట్టి ఉతికాక వేడి నీళ్లలో డెటాల్ వేసి ముంచి ఆరేస్తే ఫ్రెష్ గా వుంటాయి.