శరీరం బరువు పెరక్కుండా చేసేందుకు ఇంట్లోనే కొన్నీ వ్యాయామాలు ఎంచుకోవచ్చు. ఇవి ప్రతి రోజు ఓ అరగంట సేపు ఉత్సహంగా చేసినా చాలు బరువు ఖచ్చింగా తగ్గుతారు. బరువు నియంత్రిచుకునేందుకు చక్కని వ్యాయామం ముందుగా తాడాటే . శరీరాన్ని యాక్టివ్ గా కూడా అవుతుంది. కుర్చీతో చేసే స్టెప్పులు వ్యాయామం ,పిరుదులు,తోడల్లో పేరుకొన్న కొవ్వుని అదుపులో ఉంచుతాయి. బోర్లాపడుకొని రెండు కాళ్ళనీ దగ్గరగా చేసి,రెండు చేతుల భారంతో శరీరాన్నీ పైకీ కిందకు తీసుకొచ్చే ప్లాంక్స్ వ్యాయామంతో చేతులు  భుజల్లోని కొవ్వు సులువుగా కరిగి పోతుంది. పోట్ట దగ్గర కొవ్వు కరుగుతుంది.

Leave a comment