కూరగాయలు,పండ్లు తరగడంలో వాటిలో విటమిన్ లు ,పోషకాలు పోకుండా చూడండి అంటున్నారు ఎక్స పర్ట్స్. కాయాకూరల గింజల్లో,తోక్కల్లో,కాడల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. బంగాళాదుంప పై ఉన్న తోక్కలో విటమిన్-సి ,బి6,పోటాషియం,మాంగనీస్,కాఫర్ ఉన్నాయి. అలాగే ముల్లంగిలో ముల్లంగి తోక్కలో యాంటి ఆక్సిడేంట్ లు ఉండే ఇసోధియా సియోనేట్స్ పుష్కలంగా ఉన్నాయి.ముల్లంగిని బాగా కడిగి తోక్కతోనే తరగాలి.యాపిల్ పైన తోక్కలో క్యార్ నేటివ్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఉపిరితిత్తుల ఆరోగ్యానికి సహకరిస్తుంది. అలాగే కమలా పండు తోక్కలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ప్రతి పండు,కాయాకూరల గురించి పూర్తిగా వికిపిడియాలో రిపోర్ట్ ఉంటుంది.

Leave a comment