జీన్స్,చుడిదర్,షర్ట్స్ ఎలాంటి డ్రస్ వేసుకున్న ఒక కొత్తదనం కోసం మెడలో స్కార్ఫ్ చుట్టేసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్లేన్ టీ షర్ట్ జీన్స్ లో సాధాసిదాగా అనిపిస్తే ముదురు రంగు స్కార్ఫ్ చుట్టేస్తే ఒక్క నిమిషంలో మోడ్రన్ లుక్ వచ్చేస్తుంది. ఒక మాములు బ్లాక్ అండ్ వైట్ తో ఏ డ్రస్ అయినప్పటికి స్టయిల్ గల్ల రుమాలు వంటి స్కార్ఫ్ ధరిస్తే కొత్త రూపం వచ్చినట్లే. తెల్లని టాప్ పైకి పువ్వు డిజైన్ ఉన్న స్కార్ఫ్ లు ఎంతో అందం. తెలుపు టాప్ కు పిచ్ మెరూన్ స్కై బ్లూ స్కార్ఫ్ లు చక్కని ఎంపిక . స్కార్ఫ్ లు ఎలాంటి ప్రయోగాలు అయిన చేయవచ్చు. ఇది ఒకలాంటి మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ ఏ డ్రస్ పైన ఎలాంటివి వేసిన అందం ఇచ్చే స్టయిల్ ఇది.

Leave a comment