Categories
కొత్త బార్బీ బొమ్మ దుకాణాల్లోకి నిన్ననే విడుదల అయింది. ఈ బొమ్మ పేరు జీజీహాదాద్ ను ఈ బార్బడాల్ కి మోడల్ గా తేసుకున్నారు. కొన్నేళ్ళ క్రితం ఐశ్వర్యా రాయ్ మోడల్ గా బార్బీ బొమ్మలు లాంచ్ చేసారు. కొన్ని దేశాల్లో అందమైన వాళ్ళ ఫాలోయింగ్ ను బట్టి బార్బీ డాల్ మోడల్ గా తెసుకోంటారు. ఇంటింటా అందరు పాపాయిలు ఇష్టపడే ఈ బార్బీ డాల్ కు రూత్ హ్యాండ్లర్ అనే అమెరికన్ మహిళ 1959 లో ప్రాణం పోశారు. బార్బీ కొత్త వెర్షన్ గురించి అప్పుడే సెన్సేషన్ అయిపోయింది.