ఈశాన్య రాష్ట్రం మిజోరం లో రన్రెసంగి ని సాంస్కృతిక చిహ్నం లా భావిస్తారు.మిజో జానపద గీతాలు రారాణి  అంటారు. మిజోరం లోని సెర్చిప్ జిల్లా కీటమ్ గ్రామం ఆమె జన్మస్థలం పెళ్లి వేడుకల్లో, చర్చి కార్యక్రమాలల్లో పాడే చిన్న గ్రామీణ గీతాలను ఆమె రేడియోలో పాడారు జానపదాలు, భక్తి గీతాలు, ప్రణయ గీతాలు సేకరించారు సంగీతం రంగానికి ఆమె చేసిన సేవలకు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2017 లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. మూడు దశాబ్దాలుగా సంస్కృతికి సంగీతానికి దేశమంతటా ప్రాచూర్యం కల్పించినందుకు ఈ ఏడాది ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు.

Leave a comment