నీహారికా, సంతోషకరమైన జీవనానికి ఐదు సూత్రాలు చెప్పారు స్వామి వివేకానంద. జీవితంలో విజయం సాధించడం అంటే ఆనందంగా వుండటమె అంటారు వివేకానంద. ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడటం మొదలు పెడితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయం సాధించ గలుగుతాం అంటారు ఆయన. ఈ ప్రపంచంలో పెద్ద పావం ' నేను ఈ పని చేయ లేను' అనుకోవడమే కానీ ఏ పని అసాధ్యం కాదు. నిభద్ద తో, ఆత్మ విశ్వాసం తో, ఒక ప్రణాళిక తో ముందుకు వెళితే ఏదైనా సాధ్యమే అంటారాయన. ఎవరి నుంచి అయినా తీసుకోవడం లో వుండే ఆనందం కంటే ఇవ్వడంలోనే ఎక్కువ వుంటుంది అంటారు. మన దగ్గర వున్న దానిని ఇతరులకు పంచుకోవడం ఇవ్వడం అనెది జీవితంలో ఆనంద మర్గాలెన్నయినా... మనకు ఎం కావాలో మనకు చెపుతుంది. ఆ మనసు మాట విన్న వాళ్ళు జీవితంలో విజయం సాధిస్తారు. అలాగే సక్సస్ కోసం ఎప్పుడు ప్రేమా మార్గం లొనే నడవాలి. మనిషి జీవితం లో అత్యంత శక్తి వంతమైనది ప్రేమ. ఈ భావన నిస్వార్ధం గా వుంటుంది. జీవితంలో విజయం సాధించిన వళ్ళంతా నిజమైన ప్రేమను మనసంతా నింపుకున్న వారే అంటారాయన. ఈ విజయానికి ఐడు సూత్రాలు ఎవరైనా అనుసరించ దగ్గవి. ఇవన్నీ ఆచరణ లో పెట్టేందుకు చిన్న తనం నుంచి తయ్యరు అవ్వాలి.
Categories
Nemalika

ప్రపంచలో అసాధ్యం అంటూ ఏదీ లేదు

నీహారికా,

సంతోషకరమైన జీవనానికి ఐదు సూత్రాలు చెప్పారు స్వామి వివేకానంద. జీవితంలో విజయం సాధించడం అంటే ఆనందంగా వుండటమె అంటారు వివేకానంద. ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడటం మొదలు పెడితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయం సాధించ గలుగుతాం అంటారు ఆయన. ఈ ప్రపంచంలో పెద్ద పావం ‘ నేను ఈ పని చేయ లేను’ అనుకోవడమే కానీ ఏ పని అసాధ్యం కాదు. నిభద్ద తో, ఆత్మ విశ్వాసం తో, ఒక ప్రణాళిక తో ముందుకు వెళితే ఏదైనా సాధ్యమే అంటారాయన. ఎవరి నుంచి అయినా తీసుకోవడం లో వుండే ఆనందం కంటే ఇవ్వడంలోనే ఎక్కువ వుంటుంది అంటారు. మన దగ్గర వున్న దానిని ఇతరులకు పంచుకోవడం ఇవ్వడం అనెది జీవితంలో ఆనంద మర్గాలెన్నయినా… మనకు ఎం కావాలో మనకు చెపుతుంది. ఆ మనసు మాట విన్న వాళ్ళు జీవితంలో విజయం సాధిస్తారు. అలాగే సక్సస్ కోసం ఎప్పుడు ప్రేమా మార్గం లొనే నడవాలి. మనిషి జీవితం లో అత్యంత శక్తి వంతమైనది ప్రేమ. ఈ భావన నిస్వార్ధం గా వుంటుంది. జీవితంలో విజయం సాధించిన వళ్ళంతా  నిజమైన ప్రేమను మనసంతా నింపుకున్న వారే అంటారాయన. ఈ విజయానికి ఐడు సూత్రాలు ఎవరైనా అనుసరించ దగ్గవి. ఇవన్నీ ఆచరణ లో పెట్టేందుకు చిన్న తనం నుంచి తయ్యరు అవ్వాలి.

Leave a comment