Categories
సౌందర్య సాధనాల్లో రసాయనాలు కలుస్తూనే ఉంటాయి. కొన్ని ఇంట్లో తయారు చేసుకొంటే ఆ ముప్పు తప్పించుకోవచ్చు పగిలిన పేదలకు రాసుకునే లిప్ బామ్ ఇంట్లో చేసుకోవచ్చు . బిస్ వాక్స్ బయట దొరుకుతోంది ఒక్క చెంచా చొప్పున బిస్ వాక్స్ కొబ్బరి నూనె,తేనె రెండు విటమిన్ ఇ మాత్రలు తీసుకోవాలి గిన్నెలో సగం వరకు నీళ్ళు పోసి, బిస్ వాక్స్ ని మరిగే నీళ్ళూ వేయలి కరిగిన ఈ వాక్స్ తో కొబ్బరి నూనె ,తేనె విటమిన్ ఇ నూనె కలపాలి చల్లరిన తరువాత ఇది గట్టి పడుతుంది.