పిల్లల ఫిట్నెస్ కోసం ఫిట్ బి యాప్ రూపొందించారు హైదరాబాద్ కు చెందిన ప్రతిమ బిట్స్ పిలానీ లో చదువు పూర్తయ్యాక క్యాట్ పుల్ట్ పేరు తొ పిల్లల కోసం వ్యక్తిత్వ విధానం పెంపొందించేందుకు ఒక స్టార్టప్ ప్రారంభించారు.ఈ లాక్ డౌన్ సమయంలో ఇళ్లలో ఉండిపోయిన పిల్లలు పరుగు,నడక,కిక్ బాక్సింగ్, కుంగ్ ఫూ లాంటివి నేర్పి ఫిట్ బి యాప్ రూపకల్పన చేశారు ఈ యాప్ లో పిల్లలకు వర్చువల్ వ్యాయామాలు నేర్పిస్తున్నారు ప్రతిమ. ఎన్నో పాఠశాలలో ఈ యాప్ వినియోగించేలా కాంట్రాక్ట్ తీసుకున్నారు.ఈ యాప్ ద్వారా 4 నుంచి 19 ఏళ్ల వయసు వారికి ఫిట్నెస్ తరగతులు చెబుతున్నారు.