వీర్ దె వెడ్డింగ్ సినిమాలో కరీనా కపూర్ మళ్ళీ సినిమాల్లో కి వచ్చేసింది. గత ఏడాది తైమూర్ కు జన్మ నిచ్చన ఆమె కొన్ని నెలల విరామం తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతోంది. తలయ్యాక కరీనా కపూర్ కబుర్లన్నీ ఆమె గరీబు బిడ్డ తైమూర్ గురించి సైఫ్ తను సినిమా వాతావరణం లోంచే వచ్చారు. ఇద్దరు ధనిక కుటుంబాల నుంచే వచ్చారు. తల్లి తండ్రుల కంటే ఇంకా ఎంతో ఖరీదైన జీవితం గడిపే అవకాశం తైమూర్ కు వుంది. పేరు హొదా డబ్బు అన్నీ మా అబ్బాయికి పుట్టుకతో వచ్చాయి కానీ ఆలా అని గర్వంగా తల ఎగరేయద్దు అనే చెపుతాం అంటోంది. కరీనా . ఇది సొషల్ మీడియా కాలం మేం ఏం నేర్చుకున్నామో అవన్నీ మా అబ్బాయికి నేర్చుకుంటాం. పిల్లవాడికి గర్వం రాకుండా జాగ్రత్త పడతాం అనిచెపుతోంది తల్లి కరీనా . ఇప్పుడు గతంలో మాదిరిగా వ్యాయామాలు చేస్తున్నా. పెళ్ళికి ముందు తర్వాత అని నాకు నేను హద్దులు గీసుకోను. ఎప్పుడూ గ్లామరస్ హీరోయిన్ గానే ఉండాలని నేను కోరుకుంటాను. ఆ దిశగానే నా శరీరాన్ని తీర్చిదిద్దుకుంటాను. కొత్త సినిమా కధలు వింటున్నాను అంటోంది కరీనా. పెళ్లితో పిల్లలు కలగటంలో జీవితం అయిపోతుందని అనుకునేవాళ్లు ఇదో కనువిప్పు.
Categories
Gagana

ఎప్పటికీ నేను గ్లామరస్ హీరోయిన్ నే

Leave a comment