Categories
దక్షిణాది నుంచి బాలివుడ్ అటు నుంచి హాలీవుడ్ కు వెళ్ళాలని ప్రతి సినిమా యాక్టర్ కోరుకుంటారు. అయితే తాప్సీ మటుకు అంత క్రేజ్ అవకాశాలు వచ్చాయా రావా ని కూడా ఆలోచించను అంటుంది. ఏదైన అవకాశం మన తలుపుతట్టి ఎదురుగా నిలబడితే కాదనను చక్కగా నటించి హాలివుడ్ లో కూడా పేరు తెచ్చుకుంటా కాని ఆ అవకాశాల కోసం మాత్రం నేను ఎలాంటి ప్రయత్నం కూడ చేయను. నాకు ఎక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే నా సొంత బిజినెస్ కోసం ఇంకా చాలా కష్టపడవలిసి ఉంది. అలాగే కొత్త సినిమాలు కథలు అదంతా బావుంది. ఇప్పుడు హాలివుడ్ గురించి అర్రులు చాచి పరుగులు తీయడం నా దృష్టిలో వేస్ట్ అంటుంది తాప్సీ.