భారతీయ వంటకాల్లో సుగంధ దినుసుల వాడకం ఎప్పటి నుంచో ఉంది. పసుపు,కారం, లవంగాలు, దాల్చిన చెక్క,అల్లం ఇవన్ని ఉపయోగిస్త్తాం. కాని ఏ స్థాయిలో వాడాలో చూసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. దగ్గుగా ఉంటే వేడి పాలలో పసుపు వేసుకుని తాగితే మంచిది. టీలో చిన్న అల్లం ముక్క చాలు. అల్లంతీ తో రోజు అప్పర్ రెస్పిరేటర్ ట్రాక్ట్ క్లియర్ గా ఉంటుంది. పాలు,టీలో చక్కెరకు బదులు దాల్చిన చెక్క పొడి కలుపుకోవచ్చు. మెంతి గింజలు దినుసుల్లో రోజు వాడాలి. డయాబెటిస్ గల వారు పొడి రూపంలో రోజు ఐదు గ్రాములు తీసుకుంటే కంట్రోల్‌ లో ఉంటుంది. అవిసె గింజలు తింటే శరీరాన్ని క్యాన్సర్ బారి నుంచి కాపాడుకోవచ్చు.
వెల్లుల్లితో చర్మ సంబంధిత సమస్యలు రావు.

Leave a comment