The Lost Bomb అఫ్ World War-2 సింపుల్ గా ఈ సినిమా పేరు గుండు. నీలం ప్రొడక్షన్స్ బానర్ పైన పా. రంజిత్ తీసిన సినిమా రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొన్ని బాంబు లు ఒరిస్సా దగ్గరలోని సముద్రంలో పడేశారు సినిమా కథ ప్రకారం ఒక బాంబు సముద్రతీరానికి కొట్టుకు వచ్చింది. పోలీస్ లు ఆ బాంబ్ ని స్వాధీనం చేసుకుంటారు. పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఆ బాంబు ను ఇత్తడి అనుకొని ఒక దొంగ ఎత్తుకుపోయి ఇనుప సామాన్ల దుకాణంలో అమ్మేస్తాడు ఆ బాంబు తో పాటు మిగతా పాత ఇనుమును లోడ్ చేసుకుని సెల్వం అనే డ్రైవర్ ఇంకో పని వాడు బయలు దేరుతారు గతంలో ఒక బాంబు కారణంగా అనాధ అయిన ఒక టీవీ రిపోర్టర్ పోలీసులు ఈ బాంబ్ కోసం వెతుకుతుంటారు. సెల్వం ప్రేమించిన అమ్మాయికి ఆమె కుటుంబీకులు వేరే పెళ్లి చేస్తుంటారు. నష్టపరిహారాలు ఎగ్గొట్టే ప్రభుత్వాలు, ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు సెల్వం వంటి అమాయకుల చుట్టూ తిరుగుతుంది GUNDU సినిమా. బాగుంది నెట్ ఫ్లిక్స్ లో ఉంది .

రవిచంద్ర.సి
7093440630

Leave a comment