ఇదం జగత్ సినిమాతో అంజూ కురియన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మళయాళ చిత్రం నేరంతో వెండితెరకు పరిచయమయ్యాను.ఇది బ్లాక్ కామెడీ థ్రిల్లర్ సినిమా ఇందులో నాది సహాయ పాత్రే అయినా పేరు వచ్చింది. ప్రేమమ్ మళయాళంలోనూ నాది సహాయ పాత్రే. కోలివుడ్ లో చేసిన చెన్నై టూ సింగపూర్ సినిమా నాకు బ్రేక్ ఇచ్చింది. ఇదం జగత్ ఆడిషన్ కి వెళ్ళాను. నేనే హీరోయిన్ అని ఊహించలేదు. సుమంత్ గారు నాకు తెలుగు విషయంలో బాగా సాయం చేశారు.భాష ఏదైనా నటనకు ఏ హద్దులు లేవని నా అభిప్రాయం అంటుంది అంజు కురియన్.

Leave a comment