నెలకో నవల రాస్తారు రచయిత్రి సుందరి వెంకట రామన్. 2014లో తొలి పుస్తకం గా ది మల్హోత్ర బ్రెడ్ విడుదల చేసిన ఆమె ఆరేళ్లలో యాభై నవలలు రాశారు. అమెజాన్ ద్వారా అమ్ముడుపోయే నవలల్లో టాప్ 100 లో సుందరీ వెంకటరామన్ నవలలు ఉంటాయి. The Smitten Husband, Drunken Wife The Madras Affair వంటి నవలలు విస్తృతంగా పాఠకులున్నారు అతివేగంగా రాసే సుందరీ వెంకటరామన్ డిజైన్ ప్రూఫ్ మార్కెటింగ్ కూడా ఆమె చూస్తారు.

Leave a comment