ధనుష్ భార్య,రజనీకాంత్ కూతురు అన్న ట్యాగ్స్ కంటే ఐశ్వర్య కు మంచి రచయత్రి అన్న ట్యాగ్ బాగా నప్పుతుంది. ఈమె ఐక్యరాజ్య సమితి మహిళ సమాఖ్య సలహాదారు. లింగ సమస్య సాధికారత  పై సలహలిచ్చే భాద్యత ఈమెది. ఈ మద్య జరిగిన్ ఐక్యరాజ్యసమితి మహిళ సమావేశంలో ఐశ్వర్య
ఐక్యరాజ్యసమితి మహిళా కార్యచరణ నిర్దేశకురాలు పూంజిల్ ,ఉపకార్యచరణ నిర్దేశకురాలు……కలిసి పాల్గొంది.మనం కోత్త సమాజాన్ని నెలకోల్పలని ఆ సమాజం రేపటి తరానికి ఇవ్వాలని ఐశ్వర్య తన ప్రసంగం లో చెప్పింది. పూర్తి పాఠం విశేషాలు వెబ్ సైట్ లో చూడొచ్చు. మన గురించి ఏం చెప్పుకొవాలో ఏం తెలుసుకోవాలో ఇలాంటి సమావేశాల్లో అర్ధం అవుతుంది.

Leave a comment