గర్భిణుల్లో రక్తహీనత 90 శాతం ఐరన్ లోపం వల్లనే అంటారు డాక్టర్లు. ఈ రక్త హీనత కారణంగానే అబార్షన్లు బిడ్డ సరిగా బరువు ఎదగకపోవటం జరుగుతోంది అంటారు. ఆహారం నుంచే ఐరన్ స్వాభావికంగా శరీరానికి అందాలంటే ఐరన్ శాతం అధికంగా ఉండే పదార్దాలు తీసుకోవాలి. తాజా ఆకుకూరలు నువ్వుల ఉండలు,గసగసాలు,అటుకులు,పల్లీపట్
Categories