ఎల్ విశ్వవిద్యాలయం అధ్యయన కారులు భిన్న వయస్సున్న వందల మందిపై ఒక అధ్యయనం నిర్వహించింది. ఎవరైతే పుస్తకాలు చదివేందకు టైం కేటాయిస్తారో వారు విగతా వారికంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉన్నారని తేలింది. పుస్తకం కోసం కొన్ని గంటలు కేటాయించే వారిలో వార్దక్య లక్షణాలు కూడా ఎక్కువ కనించలేదు. ఆరోగ్యం మేరుగ్గా ఉంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఒత్తిడి ఎక్కువ లేదు. చదవే వాళ్ళ మానసిక స్థితి బావుంటుందని అధ్యయన కారులు తేల్చారు. కారణాలు విశ్వషిస్తే ఎక్కువ విషయాలు తెలుసుకోవటం వల్ల జీవితానికి అవసరమైన మంచి నిర్ణయాలు తీసుకోంటూ ఒత్తిడి లేకుండా ఉన్నారు. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్దతో ఉన్నారు. చదవటంలో ఎక్కువ సమయం కేటాయించటం వల్ల కోపం, ఉద్రేకం వంటి భాగోద్వేగాలు వాళ్ళపై ఎక్కువసేపు ఉండక పోవటం వల్ల పుస్తకం పఠనంతో స్వాంతన వెతుక్కొవటం మూలంగా ఆరోగ్యంగా ఉన్నదని తేలింది.
Categories