జుట్టుకు వేసుకునే రంగుల్లో తప్పనిసరిగా రసాయనాలు కలుస్తాయి.దీర్ఘకాలం వాడటం వల్ల జుట్టు ఊడిపోవటం మాత్రమే కాకుండా కళ్ళకు హాని జరుగుతుంది. మొహం పై రసాయనాలు కారణంగా నల్ల మచ్చలు వస్తాయి డై వెయ్యటం కొంతకాలం మానేసి బంగాళదుంపలతో జుట్టును నల్లగా చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. బంగాళదుంప తొక్కలో ని కేటో ఖోలెస్ అనే ఎంజాయ్ తెల్ల వెంట్రుకలను నల్ల గా మారుస్తుంది కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులలో కూడా ఎంజామ్ని  విరివిగా వాడతారు బంగాళదుంప ముక్కలు మెత్తగా నూరి జుట్టుకు పట్టించాలి తరచూ ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.

Leave a comment