డిజైనర్ రీతు కుమార్ లాక్మే ఫ్యాషన్ వీక్ లో ప్రదర్శించేందుకు గాను ఒక ప్రత్యేకమైన చీరెను సోయా అవిసె గింజల నుంచి తీసిన నారతో తయారు చేశారు అలాగే అరటి నారతో బ్లౌవుజు తయారు చేశారు . ఇవి సింథటిక్ దుస్తులు లాగా పర్యావరణానికి వ్యర్థాలను మిగిల్చి హాని చేయవు. భూమిలో కలిసిపోయే జీరో వేస్ట్ తరహా పోగులతో వీటిని తయారు చేశారు. ఫ్యాషన్ ప్రేమికుల్లో పర్యావరణానికి హాని చేయని దుస్తులపై అవగాహన కలిగించేందుకు రీతూ కుమార్ ఈ ప్రయోగం చేశారు.

Leave a comment