Categories
పర్వతారోహులను ఆకర్షించేందుకు ఎన్నో వింతలు సృష్టిస్తూ ఉంటారు . టూరిస్ట్ లకు థ్రిలింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చేందుకు గాను చైనా హుబి ప్రావిన్స్ లోని టి పార్క్ ఒక ఎయిర్ కారిడార్ ,వాక్ వే ను పూర్తిగా తాళ్లతో కట్టారు మధ్యలో అడుగులు వేసేందుకు చెక్కలు టైర్లు అమర్చారు . 1000 మీటర్ల పొడవున్నా ఈ వాక్ వే పైన నడవాలంటే నిజంగానే ఎంతో దైర్యం కావాలి . కానీ ఉత్సాహవంతులు ఎంతోమంది గుండెలు చేత్తో పట్టుకొని ఈ ఎయిర్ కారిడార్ పై నుంచి నడిచేందుకు ముందుకొస్తున్నారు .