మహారాష్ట్రలోని నాశిక్ లో ఉంది త్రియంబకేశ్వరుడి ఆలయం మూడు నేత్రాలుగల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు ,చంద్రుడు ,అగ్ని అనే మూడు తేజస్సులు కళ్ళుగా గలవాడని అర్థం. మన్మథుడిని ఈ నేత్రంతోనే శివుడు బస్మం చేశాడని చెప్పారు.పవిత్ర గోదావరి పుట్టిన ప్రదేశం ఇదే.భక్తులు శివుణ్ని మృత్యుంజయ మహిమంత్రంతో మరణం నుంచి కాపాడమని ప్రార్ధిస్తారు.

Leave a comment