'ఐ యామ్ ఎ ర్యాగ్ పికర్' అంది అనుష్క శర్మ. వెండి తెర పైన తళుకు మనే తారలంతా చినప్పుడు మాములు పిల్లల్లా ఆడి, పాడి అల్లరి చేసిన వాళ్ళే. బాలీవుడ్ అగ్ర కధానాయిక అనుష్క శర్మ కూడా చినప్పుడు తన హాబీల గురించి చెపుతూ ఆర్మీ కంటోన్మెంట్ లో వున్న ఇంటికి, స్కూలుకు మధ్య దూరంలో నడిచి వెళుతూ రోడ్డు పైన పడేసి వున్న చాక్లెట్ కవేర్లను, చుట్టూ పడేసిన వస్తువులను ఏరి, వాటిని బూట్ల డబ్బాలో దాచుకునే దానిని చీమలు పుట్టలు పెట్టిన ఆ పెట్టేని వాళ్ళమ్మ కనిపెట్టి వాటిని అవతల పారేయాలని చుస్తే అవన్నీ నాకు నచ్చిన కలక్షన్స్ వాటిని ముట్టుకుంటే అన్నం తినను అని మా అమ్మను బెదిరించే దాన్ని. ఇంకా స్టాంప్స్ , నాణేలు రకరకాల కలక్షన్స్ చినప్పుడు పోగు చేసినవి ఇప్పటికీ వున్నాయి అంది. ఎవరి అభిప్రాయాలూ వాళ్ళవిగా వుంచాలి పెద్దవాళ్ళు. మాఇంట్లో అంత వరకు ఓ.కే కానీ ప్రపంచలో చాలా మంది ఇతరుల అభిప్రాయాల పట్ల చాలా సెన్సిటివ్ గా వుంటారు. వాళ్ళ అభిప్రాయాలు ఇతరుల పై రుద్దేందుకు చూస్తారు. అది పొరపాటనను అంటోంది అనుష్క శర్మ. కరక్టే కదా ఎవళ్ళ పాటికి వాళ్ళను వదిలేయడం బెస్ట్.
Categories
Gagana

ఇతరుల్ని ఎందుకు ఒప్పుకోరో అర్ధం కాదు

‘ఐ యామ్ ఎ ర్యాగ్ పికర్’ అంది అనుష్క శర్మ. వెండి తెర పైన తళుకు మనే తారలంతా చినప్పుడు మాములు పిల్లల్లా ఆడి, పాడి అల్లరి చేసిన వాళ్ళే. బాలీవుడ్ అగ్ర కధానాయిక అనుష్క శర్మ కూడా చినప్పుడు తన హాబీల గురించి చెపుతూ ఆర్మీ కంటోన్మెంట్ లో వున్న ఇంటికి, స్కూలుకు మధ్య దూరంలో నడిచి వెళుతూ రోడ్డు పైన పడేసి వున్న చాక్లెట్ కవేర్లను, చుట్టూ పడేసిన వస్తువులను ఏరి, వాటిని బూట్ల డబ్బాలో దాచుకునే దానిని చీమలు పుట్టలు పెట్టిన ఆ పెట్టేని వాళ్ళమ్మ కనిపెట్టి వాటిని అవతల పారేయాలని చుస్తే అవన్నీ నాకు నచ్చిన కలక్షన్స్ వాటిని ముట్టుకుంటే అన్నం తినను అని మా అమ్మను బెదిరించే దాన్ని. ఇంకా స్టాంప్స్ , నాణేలు రకరకాల కలక్షన్స్ చినప్పుడు పోగు చేసినవి ఇప్పటికీ వున్నాయి అంది. ఎవరి అభిప్రాయాలూ వాళ్ళవిగా వుంచాలి పెద్దవాళ్ళు. మాఇంట్లో అంత వరకు ఓ.కే కానీ ప్రపంచలో చాలా మంది ఇతరుల అభిప్రాయాల పట్ల చాలా  సెన్సిటివ్ గా వుంటారు. వాళ్ళ అభిప్రాయాలు ఇతరుల పై రుద్దేందుకు చూస్తారు. అది పొరపాటనను అంటోంది అనుష్క శర్మ. కరక్టే కదా ఎవళ్ళ పాటికి వాళ్ళను వదిలేయడం బెస్ట్.

Leave a comment