వాడి పడేసే పాత జీన్స్ తో బ్యాగులు, జ్యువెలరీ గృహాలంకరణలు యోగ మాట్స్, బొమ్మలు తయారు చేస్తుంది కాకినాడ కు చెందిన సౌమ్య కల్లూరి. ముంబై లో ‘ద్విజ్’ అనే పేరుతో ఒక సంస్థ స్థాపించి వ్యాపారం చేస్తున్నా రామె.’ద్విజ్’ అంటే పునర్జీవం అని అర్థం ఇప్పటివరకు ఆమె 8500 జీన్స్ లను ఐదువేల మీటర్ల ఇండస్ట్రియల్ డెనిమ్ ను రీసైకిల్ చేసింది. జర్మనీ లో కమర్షియల్ వెహికల్ టెక్నాలజీ లో మాస్టర్స్ చేసిన సౌమ్య 2018 లో ద్విజ్ ప్రారంభించింది. ఆన్ లైన్ వేదికగా ఆమె ఉత్పత్తులను విక్రయిస్తోంది.

Leave a comment